పరిచయం


జ్ఞానయోగమార్గము

"జ్ఞానము" అనగా ఆత్మను గురించి తెలుసుకొనుట అగును. ఆత్మ అనునది (దైవత్వము నిండిన) భగవంతుని స్వరూపము అగును. ఆత్మను గురించి తెలుసుకొనుటకు యోగము చేయుట వల్ల, యోగము అనునది దైవ స్థితిని చేరుకొనుటకు ఒక పద్ధతి అవుతుంది. అందుకే ఒకొక్క మానవుడు ఆత్మను తెలుసుకొని దైవత్వమును చేరుకొనే మార్గమే జ్ఞానయోగ అభ్యాసము అగును.

జ్ఞానము అనేది ఈ శరీరము ప్రకాశ స్థితిని చేరుకొనుటకు చేయబడుతుంది. దీనికి యోగము చెయ్యాలి. యోగమునకు చేర్చుట అని అర్ధము ఉన్నది. ఆత్మ పరమాత్మను చేరుటే యోగము. అప్పుడు జ్ఞానమనే ప్రకాశవంతమైన శరీరము కలుగును

జ్ఞానయోగ మార్గము: